(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 064
॥ శ్రీః ॥
7.64. అధ్యాయః 064
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రత్యంబరీషవిభవాభిధానం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
నారద ఉవాచ। 7-64-0x(4419)(47127)
నాభాగమంబరీషం చ మృతం సృంజయ శుశ్రుమ।
యః సహస్రం సహస్రాణాం రాజ్ఞాం చైకస్త్వయోధయత్॥ 7-64-1(47128)
జిగీషమాణాః సంగ్రామే సమంతాద్వైరిణోఽభ్యయుః।
అస్త్రయుద్ధవిదో ఘోరాః సృజంతశ్చాశివా గిరః॥ 7-64-2(47129)
బలలాఘవశిక్షాభిస్తేషాం సోఽస్త్రబలేన చ।
ఛత్రాయుధధ్వజరథాంశ్ఛిత్త్వా ప్రాసాన్గతవ్యథః॥ 7-64-3(47130)
త ఏనం ముక్తసన్నాహాః ప్రార్థయంజీవితైషిణః।
శరణ్యమీయుః శరణం తవ స్మ ఇతి వాదినః॥ 7-64-4(47131)
స తు తాన్వశగాన్కృత్వా జిత్వా చేమాం వసుంధరాం।
ఈజే యజ్ఞశతైరిష్టైర్యథా శక్రస్తథాఽనఘః॥ 7-64-5(47132)
బుభుజుః సర్వసంపన్నమన్నమన్యే జనాః సదా।
తస్మిన్యజ్ఞే తు విప్రేంద్రాః సంతృప్తాః పరమార్చితాః॥ 7-64-6(47133)
మోదకాన్పూరికాపూపాన్స్వాదుపూర్ణాశ్చ శష్కులీః।
కరంభాన్పృథుమృద్వీకా అన్నాని సుకృతాని చ॥ 7-64-7(47134)
సూపాన్మైరేయకాపూపాన్రాగషాడవపానకాన్।
మృష్టాన్నాని సుయుక్తాని మృదూని సురభీణి చ॥ 7-64-8(47135)
ఘృతం మధు పయస్తోయం దధీని రసవంతి చ।
ఫలం మూలం సుస్వాదు ద్విజాస్తత్రోపభుంజతే॥ 7-64-9(47136)
మదనీయాని పాపాని విదిత్వా చాత్మనః సుఖం।
అపిబంత యథాకామం పానపా గీతవాదితైః॥ 7-64-10(47137)
తత్ర స్మ గాథా గాయంతి క్షీబా హృష్టాః పఠంతి చ।
నాభాగస్తుతిసంయుక్తా ననృతుశ్చ సహస్రశః॥ 7-64-11(47138)
తేషు యజ్ఞేష్వంబరీషో దక్షిణామత్యకాలయత్।
రాజ్ఞాం శతసహస్రాణి దశప్రయుతయాజినాం॥ 7-64-12(47139)
హిరణ్యకవచాన్సర్వాఞ్శ్వేతచ్ఛత్రప్రకీర్ణకాన్।
హిరణ్యస్యందనారూఢాన్సానుయాత్రపరిచ్ఛాదాన్॥ 7-64-13(47140)
ఈజానో వితతే యజ్ఞే దక్షిణామత్యకాలయత్।
మూర్ధాభిషిక్తాంశ్చ నృపాన్రాజపుత్రశతాని చ॥ 7-64-14(47141)
స దండకోశనిచయాన్బ్రాహ్మణేభ్యో హ్యమన్యత।
నైవం పూర్వే జనాశ్చక్రుర్న కరిష్యంతి చాపరే॥ 7-64-15(47142)
యదంబరీషో నృపతిః కరోత్యమితదక్షిణః।
ఇత్యేవమనుమోదంతే ప్రీతా యస్య మహర్షయః॥ 7-64-16(47143)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-64-17(47144)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే చతుఃషష్టితమోఽధ్యాయః॥ 64 ॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-64-8 సూపాద్యోరండకాన్యూషాన్ ఇతి క.ఙ.పాఠః॥
5-64-10 మాదనీయాని మదకరాణి సురాదీని। పాపాని పాపహేతూనీతి జ్ఞాత్వాపి సుఖలిప్సవః పిబంతీత్యర్థః।
మదనీయాని పానాని విదంశానాత్మనః ప్రియాన్।
పపుస్తత్ర యథాకామం పానపా(కా) గీతకాః పరం ఇతి క.పాఠః)॥
5-64-12 అత్యకాలయద్దాతుం నిష్కాసితవాన్।
జితా రాజాన్ ఏవ సోపస్కరదక్షిణాత్వేన దత్తాః।
తేషాం రాజ్యాని తే రాజానశ్చ బ్రాహ్మణసాత్కృతా ఇత్యర్థః॥
5-64-64 చతుఃషష్ఠితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.